SRD: గురువారం లైన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, మాజీ MLA కిష్టారెడ్డిల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఖేడ్ ఎమ్మెల్యే సంజీవవ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం నిర్మాణం కోసం కృషి చేసిన అమరుల త్యాగం ఆదర్శమన్నారు. సత్యం, అహింసా, న్యాయం, ధర్మం అనే నినాదంతో గాంధీ కృషి చేశారన్నారు.