NTR:పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట గ్రామంలో దేవిశరన్నవరాత్రి ఉత్సవాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొని కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రతేక పూజలు చేశారు. ఈ సమావేశంలో గ్రామ పార్టీ అధ్యక్షులు చింతా నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు గింజుపల్లి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.