BDK: టేకులపల్లి మండలం సొసైటీ ఛైర్మన్ లక్కినేని సురేందర్ని, ఇవాళ ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్, రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలోకి చేరినట్లు లక్కినేని సురేందర్ తెలిపారు. ప్రజలు తమను ఆదరిస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు.