అహ్మదాబాద్ వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వరుణుడు అంతరాయం కలిగించాడు. ఆట నిలిచిపోయే సమయానికి తొలి ఇన్నింగ్స్లో భారత్ 23 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ (18), జైస్వాల్ (4) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 162 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.