కోనసీమ: రాష్ట్ర సబార్డినేట్ కమిటీ ఛైర్మన్, మండపేట నియోజకవర్గ ఇంచార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విజయదశమి పండుగ సందర్భంగా ప్రజలకు గురువారం శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ధర్మం, నీతి మార్గాల్లో నడిచి విజయాలు సాధించాలని కోరారు. విజయదశమి అనేది మంచి మీద చెడుపై విజయాన్ని సూచిస్తుందని త్రిమూర్తులు పేర్కొన్నారు.