HNK: హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కె.ఆర్. నాగరాజు, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి హాజరై మహనీయులకు నివాళులర్పించారు. గాంధీ అహింసాతత్వం ప్రపంచానికి ప్రేరణ అని తెలిపారు.