HYD: నగరంలో రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలు చూపించి, ప్రజలను బెదిరిస్తున్న మోసాలు పెరిగిపోతున్నాయి. రాజకీయ నేత పక్కన నిలబడి దిగిన ఫోటో చూపిస్తూ, పలాని నేత తనకు తెలుసని, మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నట్లు HCC అధికారులు తెలిపారు. మరోవైపు వాట్సప్ ద్వారా రాజకీయ నేతలతో దిగినట్లు, AI ఫోటోలు సైతం సృష్టిస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని HYD సైబర్ క్రైమ్ పోలీసులన్నారు.