NTR: జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలోని బంగారు కొట్ల సెంటర్ వద్ద ఘనంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు పాల్గొని, గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస మార్గాలను చూపి ప్రపంచానికే మార్గదర్శకుడిగా నిలిచారన్నారు.