ELR: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద ఓ బాలిక (6)ను గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. పాప వివరాలు తెలిసిన వారు ఏలూరు సీఐ 9440796603, వన్ టౌన్ – 9440796604, ఏలూరు ఎస్సై 9440796636 కు సంప్రదించాలని సీఐ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.