CTR: తవణంపల్లిలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గురువారం పర్యటిస్తారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటలకు కొత్త గొల్లపల్లె గ్రామంలో మినీ గోకులాలను ప్రారంభిస్తారని వెల్లడించారు. ఇందులో భాగంగా 11 గంటలకు మండల కేంద్రంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్ కార్య క్రమంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.