VSP: ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలుడు తప్పిపోయినట్లు ఫిర్యాదు అందడంతో గాలింపు చర్యలు చేపట్టి బాలుడు ఆచూకీని బుధవారం సాయంత్రం కనుగొన్నారు. బాలుడుని క్షేమంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిస్సింగ్ కేసును చేధించిన ద్వారకా పోలీసులను సీపీ శంఖబ్రత బాగ్చి అభినందించారు.