NZB: బాన్సువాడ పట్టణంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించినందుకు గాను, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఖాలేఖ్,ఎజాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టి.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం జీవో నెంబర్ 9 విడుదల చేసిందని ఆదివారం తెలిపారు.