TG: అంబర్పేట్లోని బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బతుకమ్మ కుంటలో మొదటి బతుకమ్మను వదిలి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత గంగమ్మకు చీర, సారెను సమర్పించారు. అనంతరం పలువురు మహిళలు తమ బతుకమ్మలను అందులో విడిచిపెట్టారు.
Tags :