ATP: కూటమి ప్రభుత్వంలో దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులు పరాకాష్టకు చేరాయని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గుంతకల్లు వైసీపీ క్యాంపు కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్, కార్యకర్తలకు అండగా ఉండేందుకు డిజిటల్ బుక్ ప్రవేశపెట్టారన్నారు.