KMM: కొణిజర్ల జడ్పీటీసీ స్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ జనరల్ కేటాయించిన విషయం తెలిసిందే. కాగా గత సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో వైరా టికెట్ ఆశించి భంగపడ్డ విజయబాయి జడ్పీటీసీ రేసులో ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మంత్రి పొంగులేటి అనుచరులుగా ఉన్న విజయభాయికి జడ్పీటీసీ టికెట్ తప్పకుండ వస్తుందని ఆయన అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.