KKD: సామర్లకోట ఫ్లై ఓవర్ వంతెనపై ఏర్పడిన గుంతలు అత్యంత ప్రమాదకరంగా మారాయని ప్రజలు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతలకు మరమ్మతులు చేపట్టకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వంతెన రక్షణ గోడలు సైతం శిథిలమయ్యాయి. గుంతలు లేకుండా చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.