ATP: సాగు చేసిన పంటలను రైతులు తప్పనిసరిగా నమోదు చేయించాలని అనంతపురం జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు. అధికారులు, రైతుల పొలాల్లోకి వెళ్లి ఏ పంటలైతే సాగు చేశారో వాటి వివరాలే నమోదు చేయాలన్నారు. యూరియాపై రైతులెవరూ ఆందోళన చెందొద్దని, డిమాండ్‌కు సరిపడా యూరియా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.