AKP: అడ్డతీగల ఎంపీడీవో ఏవివి కుమార్ శనివారం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎంపీడీవో మాట్లాడుతూ.. పీ4 బంగారు కుటుంబాలను మార్గదర్శిగా దత్తత తీసుకోవడం, స్మార్ట్ రైస్ కార్డ్స్ పంపిణీ పనులను త్వరగా పూర్తి చేయాలని సెక్రెటరీ లకు ఆదేశించారు. సూపర్ జి.ఎస్.టి సూపర్ సేవింగ్స్ గురుంచి ఇంటి ఇంటికీ ప్రచారం చేయాలని ఎంపీడీవో పేర్కొన్నారు.