MDK: తూప్రాన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని తూప్రాన్ డీఎస్పి నరేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ప్రారంభించారు. ప్రిన్సిపాల్ ప్రభావతి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల మహా సమావేశం నిర్వహించారు. గ్రంథాలయానికి డీఎస్పి పుస్తకాలను బహుకరించగా, కమిషనర్ మధ్యాహ్న భోజన వసతి కల్పించారు.