E.G: రాజమండ్రిలోని నారాయణపురం RMC ఇండోర్ షటిల్ కోర్టులో జరుగుతున్న పోటీలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, RUDA ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి కలిసి ఇవాళ వీక్షించారు. రెండో రోజు జరుగుతున్న ప్రీ క్వార్టర్ ఫైనాన్స్‌ను టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.