మెదక్: శంకరంపేట్-ఏ మండలం ముసాపేట గ్రామానికి చెందిన ఎరగారి ప్రభాత రెడ్డి గ్రూప్-1 పరీక్ష ఫలితాలలో డీఎస్పీగా ఎన్నికయ్యాడు. గతంలో నిర్వహించిన గ్రూప్-1 రాష్ట్ర స్థాయిలో పరీక్షలలో 73వ ర్యాంక్ సాధించారు. ఎరగారి ప్రభాత రెడ్డి తండ్రి శశీందర్ రెడ్డి (PACS డైరెక్టర్) ముసాపేట, శంకరంపేట మండలాల్లో పనిచేశారు.