AP: ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో ఖాళీ పోస్టుల భర్తీపై మండలిలో మంత్రి సంధ్యారాణి మాట్లాడారు. ‘పలు ఐటీడీఏల్లో 127 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రత్యేక్ష నియామక పోస్టులను APPSC, DSC ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తోంది. అవసరమైన పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గిరిజన సంక్షేమ శాఖలో 2 వేల టీచర్ పోస్టులు DSC ద్వారా భర్తీ చేశాం’ అని వెల్లడించారు.