WGL: దుగ్గొండి(M)చలపర్తి గ్రామానికి చెందిన సీనియర్ రిపోర్టర్ శ్రీనివాస్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్(TWJF)WGL జిల్లా ఈసీ మెంబర్గా ఎన్నికయ్యారు. గురువారం రాష్ట్ర అసెంబ్లీ మీడియా కమిటీ సభ్యుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడిగె బసవ పున్నయ్య ఈ విషయాన్ని ప్రకటించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు.