TG: ఐఏఎస్ స్మితా సబర్వాల్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా.. చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కమిషన్ తన వివరణ కోరలేదంటూ సబర్వాల్ పిటిషన్ వేశారు. ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో కలిపి హైకోర్టు విచారణ జరిపింది.