KRNL: ఆత్మకూరు డీఎఫ్వో కార్యాలయంలో బుధవారం విగ్నేష్ ఆపావో నూతన డిఎఫ్వోగా బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం నుంచి బదిలీపై వచ్చానని తెలిపారు. అడవి సంపదను కాపాడడం వన్యప్రాణుల రక్షణ మన అందరిదీ బాధ్యత అన్నారు. అడవి జంతువులను చంపడం నేరమని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.