ప్రకాశం: కంభం పట్టణంలోని స్థానిక నెహ్రూ నగర్ కార్యక్రమంలో శానిటేషన్ పనులను ఎంపీడీవో వీరభద్ర చారి ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలన్నారు. అలానే తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో వీరభద్రాచారి అన్నారు.