IND, PAK మధ్య పోటీ లేదన్న కెప్టెన్ సూర్య వ్యాఖ్యలపై ప్రత్యర్థి బౌలర్ షాహీన్ అఫ్రిది స్పందించాడు. ‘అది అతని అభిప్రాయం. మేం ఫైనల్ చేరుకున్నాక ఏముందో, ఏం లేదో అప్పుడు చూద్దాం. ఇక్కడకు ఆసియా కప్ కోసం వచ్చాం, దానిపైనే మా ఫోకస్’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య జరిగిన 15 T20ల్లో IND 11, PAK 3 మ్యాచుల్లో గెలవగా.. ఒకటి టై అయ్యింది.