బంగ్లాపై 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 రన్స్ చేసిన అభిషేక్ శర్మ ఖాతాలో మరో రికార్డ్ చేరింది. T20 ఆసియా కప్లో ఇప్పటివరకు 17 సిక్సర్లు బాదిన అభి.. టోర్నీచరిత్రలోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా రహ్మనుల్లా గుర్బాజ్(AFG-15) రికార్డ్ బ్రేక్ చేశాడు. ఇక ఈ లిస్టులో రోహిత్(12) 5వ, కోహ్లీ(11) 6వ, సూర్య (10) 7వ స్థానాల్లో ఉన్నారు.