కరీంనగర్ పట్టణానికి చెందిన ప్రముఖ డాక్టర్ రోహిత్ రెడ్డి, గౌతమి రెడ్డి దంపతులు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఈ చేరిక జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. డాక్టర్ దంపతుల చేరిక పార్టీకి బలాన్ని ఇస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.