KDP: కడప ఆర్ట్స్ కాలేజ్‌లో జరిగిన అవగాహన సదస్సులో వెల్దుర్తి సర్పంచ్ నల్లబల్లె విశ్వనాథ్‌కు రెండోసారి జాతీయ ఉత్తమ సేవా అవార్డు లభించింది. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థుల భవిష్యత్ కోసం కార్యక్రమం నిర్వహించారు. కడప, అన్నమయ్య జిల్లా ఛైర్మన్ డాక్టర్ డేవిడ్ కళ్యాణి రాజు నేతృత్వంలో విజయ్ కుమార్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు.