SKLMl దసరా పండుగ సీజన్ ఆగమనంతో శ్రీకాకుళంలో చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం చికెన్ ధరలు భారీగా పెరిగాయి. చికెన్ కేజీ రూ.280, స్కిన్ లెస్ రూ.290-300 పలుకుతోంది. ఇది గత వారంతో పోలిస్తే రూ.20-30 వరకు పెరిగింది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.