పంచ ప్రాణాలు అనుకున్న కూతురు అలేఖ్య(నీలఖి) ప్రేమించిన అర్జున్(అంకిత్)తో హైదరాబాద్ వెళ్లగా.. తండ్రి నారాయణ(నరేష్) ఆమెను ఎలా చేరుకున్నాడు?.. ఈ మధ్యలో ఎదురైన పరిస్థితులను ఎలా ఎదుర్కున్నారనేది ‘బ్యూటీ’ కథ. నరేష్, అంకిత్ నటన, తండ్రికూతుళ్ల ఎమోషన్స్, మ్యూజిక్ మూవీకి ప్లస్. కొత్తదనం లేని కథ మైనస్. రేటింగ్:2.5/5.