JGL: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉలెన్ జాకెట్లు, రెయిన్ కోట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. హోం గార్డ్స్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సైదులు, హోమ్ గార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు.