KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని శ్రీ కనుమ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద శుక్రవారం శ్రీ వీరబ్రహ్మేంద్ర యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ కనుమ పోలేరమ్మ అమ్మవారి రథోత్సవం, ప్రత్యేక పూజా కార్యక్రమంలు నిర్వహించారు. ఇందులో భాగంగా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.