SRD: సిర్గాపూర్ మండలం వాసర్లోని ఆయుష్మాన్ ఆరోగ్యం మందిరంలో స్వస్త్ నారి.. శక్తి పరివార్.. కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆరోగ్యం మహిళ శక్తి వంతమైన కుటుంబ కార్యక్రమంలో MLHP డా. గణేష్ గ్రామస్తులకు వైద్య పరీక్షలు వైద్య చికిత్సలు నిర్వహించి మందులు మాత్రలు పంపిణి చేశారు. ఈ మేరకు బీపీ, షుగర్ వంటి పరీక్షలు చేశారు. సిబ్బంది ఉన్నారు.