HYD: కూకట్ పల్లిలోని స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసులో నిందితులైన హర్ష, రోషన్, రాజ్ వర్మలను పోలీసులు రాంచీ నుంచి తీసుకువచ్చి కూకట్ పల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు నిందితులను కంది జైలుకు తరలించారు.