E.G: రాజానగరం మండలం సంపత్ నగర్‌కి చెందిన పిండి ఆదినారాయణకు రూ. 20,524 విలువ గల సీఎం సహాయ నిధి చెక్కును MLA బత్తుల బలరామకృష్ణ ఆదేశాల మేరకు జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి గురువారం అందజేశారు. పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.