SDPT: జగదేవ్పూర్ మండలంలోని బస్వాపూర్ గ్రామం గుండా హనుమంత్ రెడ్డి భూమిలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్లో భాగంగా 6 ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలను నాటే కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి వసంతరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు డ్రిప్పు 80 నుండి 100 శాతం వరకు, మొక్కలపై 90 శాతం సబ్సిడీ ఇస్తుందని అన్నారు.