VZM: జిల్లాలో ప్రతి రైతుకు సరిపడే యూరియా తక్షణమే అందించాలని జిల్లా కిసాన్ సెల్ ఆధ్యక్షులు బెవర సత్యం నాయుడు ఆధ్వర్యంలో గురువారం కలెక్టరెట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్బంగా APCC కిసాన్ సెల్ అధ్యక్షులు కామన ప్రభకర్, జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ఆదేశాల మేరకు కలెక్టర్ రామ సుందర్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.