W.G: వ్యక్తిగత విమర్శలు కాకుండా రాజకీయపరమైన విమర్శలు చేయాలని కూటమి నాయకులకు తణుకు వైసీపీ నేతలు హితవు పలికారు. ఆదివారం తణుకు వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ తణుకు పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, లీగల్ సెల్ నాయకులు వెలగల సాయిబాబా రెడ్డి, తణుకు నియోజకవర్గ పరిశీలకులు పాల్గొన్నారు.