KRNL: పెద్దకడబూరు మండల టీడీపీ అధ్యక్ష పదవికి త్రిముఖ పోటీ నెలకొంది. టీడీపీ అధ్యక్ష పదవికి బసలదొడ్డికి చెందిన టీడీపీ నేత ఈరన్న తన కొడుకు మల్లికార్జునకు కట్టబెట్టేందుకు ఇన్చార్జ్ రాఘవేంద్రరెడ్డితో పావులు కదిపారు. తన అనుచరుడు మల్లికార్జునకు ఇవ్వాలని టీడీపీ నేత నరవ ఇన్చార్జ్కు రెఫర్ చేశారు. జిల్లా అధ్యక్షులు దశరథ రాముడు అధ్యక్ష రేసులో ఉన్నారు.