RR: బీజేపీ RR అర్బన్ జిల్లా అధ్యక్షులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుల పిలువు మేరకు సేవా పక్వాడ, సెప్టెంబర్ 17న విమోచన దినం, బతుకమ్మ సంబరాలుపై మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్ శిల్పారెడ్డి మాట్లాడుతూ.. విమోచన దినోత్సవంకి వేల సంఖ్యలో హాజరయ్యాలా ప్లాన్ చేస్తున్నామన్నారు.