ప్రకాశం: ఒంగోలులోని 3 రైతు బజార్లలో ఉల్లి ధర మాత్రం అదే తీరు రేటు పలుకుతోంది. మిగిలిన కూరగాయల ధరలు చూస్తే.. కేజీలలో టమాటా రూ.20, వంకాయ 45, కాకరకాయ రూ.43, బీరకాయ రూ.55, కాలీఫ్లవర్ రూ.35, క్యాబేజీ రూ.28, క్యారెట్ రూ.44, దొండ రూ.38, బంగాళా దుంప రూ.30, ఉల్లిపాయ రూ.11, గోరు చిక్కుడు రూ.36, దోసకాయ రూ.16, చామ రూ.45, పొట్ల రూ.34 పలుకుతున్నాయి.
Tags :