KRNL: నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటిగా మార్చేందుకు ప్రజల్లో చైతన్యం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయాలని కమిషనర్ పి. విశ్వనాథ్ కోరారు. ఇవాళ నగరపాలక కార్యాలయంలో సామాజిక మాధ్యమాల ప్రభావితులతో నిర్వహించిన సమావేశంలో, నగర అభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.