KMR: హలో నిజామాబాద్ పీపుల్.. ఎలా ఉన్నారు.. అంటూ సంక్రాంతి సినిమా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇందూరులో సందడి చేశారు. హైదరాబాద్ రోడ్లోని ఓ జువెలరీ షోరూం ప్రారంభోత్సవానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డితో కలిసి శనివారం హాజరయ్యారు. ఈ క్రమంలో అభిమానుల కోరిక మేరకు నృత్యం చేసి ఆకట్టుకున్నారు.