KNR: కరీంనగర్లోని రెవెన్యూ భవనంలో జరిగిన 3వ రాష్ట్రస్థాయి ‘ఓపెన్ టు ఆల్ స్టైల్స్ కుంగ్ఫు, కరాటే ఛాంపియన్షిప్ 2025’ పోటీల్లో రాయికల్ విద్యార్థులు సత్తాచాటారు. మాస్టర్స్ కనుక ప్రభాకర్, ప్రవీణ్ కుమార్ వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు ఈ పోటీలలో ఏకంగా 19 బంగారు పతకాలను సాధించి విజేతలుగా నిలిచారు. పతకాలు సాధించిన విద్యార్థులను పలువురు అభినందించారు.