జనగాం: దేవాదుల 3వ దశ ప్యాకేజీ-6 సవరించిన అంచనాలతో పాటు నిధుల విడుదలకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, ఈ పనులను కూడా ఏడాదిలో పూర్తి చేసి 4 నియోజకవర్గాల్లోని 68 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని MLA కడియం శ్రీహరి తెలిపారు. నవాబుపేట రిజర్వాయర్ నుంచి రైతుల పంటల సాగుకు నీటిని ఎమ్మెల్యేలు విడుదల చేసి మాట్లాడారు.