NZB: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రo HYDలో జరిగిన కార్యక్రమంలో KTR మాట్లాడుతూ.. శ్రీనివాస్ రెడ్డికి 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్నా, ఇప్పుడు తాను ఏపార్టీలో ఉన్నానో చెప్పుకోలేని దయనీయమైన స్థితిలో ఉన్నారు అని ఎద్దేవా చేశారు. రానున్న 6 నెలల్లో ఉపఎన్నిక రాబోతుందని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు.