VZM: వార్షిక తనిఖీల్లో భాగంగా విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి శనివారం గజపతినగరం పోలీసు స్టేషన్ను సందర్శించారు.ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించి, తగు సూచనలను చేసారు. దస్త్రాలను, సి.డి ఫైల్స్ పై ఆరా తీశారు. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలని సూచించారు. తనిఖీల్లో ఎస్పీ వకుల్ జిందాల్, బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి, సీఐ ఉన్నారు.
Tags :