HYD: గ్రేటర్ GHMC కమిషనర్ కర్ణన్ నేడు ఇంజనీర్లు, ఇతర జీహెచ్ఎంసీ అధికారులందరితో కలిసి మాన్సూన్ చర్యలపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తి, వర్షాకాలం ఏర్పడే సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ స్థానిక ప్రజలకు పరిష్కారం చూపాలని కమిషనర్ ఆదేశించారు. వర్షాకాలంలో ముఖ్యంగా శానిటేషన్పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని సూచించారు.